Monday, 2 May 2011

telugu sms--oka matundi

ఒక మాటుంది పదే పదే మనసుని కలవర పెడుతుంది
మనసులో దాగను అంటుంది….
అది విని నీవు నాపై అలిగితే తట్టుకునే శక్తి నా మనసుకి వుంది….
కాని నీ మనసు కలవరపడి కలత చెందితే,
శాశ్వితంగా కనులు మూసుకుని వుంటానంటుంది
చిరునవ్వు లాంటి నీ స్నేహం
నాకు దేవుడిచ్చిన వరం
నీ స్నేహం అంతులేనిది
అతితమైనది
స్వార్థం లేనిది
అలాంటి నీ స్నేహం
ఎప్పటికి
నాకు ఈలాగే ఉండాలని ఆశిస్తూ
ఎప్పటికి నిన్ను మర్చిపోలేని
నీ నేస్తం….

No comments:

Post a Comment