Monday, 2 May 2011

telugu sms--love sms

వద్దన్నావెంటవస్తావ్.........

వేదిస్తావ్ ......................

వురిస్తావ్.........................

వుపెస్తావ్..............................

వప్పిస్తావ్................................

నువ్వే ముఖ్యం అనిపించేలా చేస్తావ్.............

నిన్ను తప్ప మిగిలిన ప్రపంచాన్ని అంత మర్చిపోయేలాచేస్తావ్..........................

చివరికి.......

మనసుని ముక్కలు ముక్కలు చేసి చంపేస్తావ్!!!!!!!!!

No comments:

Post a Comment